CLOUD COMPUTING
Learn Cloud technologies in తెలుగు
Cloud Computing in
Telugu

3000+
3 +
78k+
38 +

Who we are
One of the leading Institute for Cloud Computing Education in Telugu
నమస్తే, మీరు తెలుగువారా? ఈ రోజు IT field లో పూర్తి డిమాండ్ ఉండి, త్వరగా జాబ్ వచ్చే కోర్సులను తెలుగులో నేర్చుకోవాలనుకుంటున్నారా?
అయితే మీరు సరైన చోటుకే వచ్చారు. మేము అందించే AWS, DevOps, Linux, Python, Dotnet, SQL server/MySQL వంటి కోర్సులను తక్కువ ఖర్చుతో, మా real time experts అయిన trainers ద్వారా తెలుగులో నేర్చుకోవచ్చు.
ప్రతీ కోర్సుకి సంబంధించిన వివరాలను మీరు Courses menu ద్వారా చూడవచ్చు.
ఇక్కడ తెలుగులో చెబుతామంటే, Software field లో ఉపయోగించే ప్రతీ ఇంగ్లిష్ పదానికి, ఒక తెలుగు పదాన్ని కనిపెట్టి మీకు చెబుతామని అర్ధం కాదు :).
ఒకే మాతృభాష కలిగిన ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి, ఎదైనా ఒక technology related topic గురించి discuss చేసుకున్నప్పుడు , ఎలా మాట్లాడుకుంటారో, అలా మీకు training ఇవ్వాలన్నది మా ఉద్దేశ్యం.
- Best Institute in Telugu
- Innovative Education
- Career Advancement
Start your learning journey today! Enroll now in our cloud courses.
Contact us...
+91 9381136450
cloudcomputingchannel@gmail.com